కుప్పకూలిన హైవే.. 19 మంది మృతి (వీడియో)

77చూసినవారు
దక్షిణ చైనాలో తాజాగా ఘోర విషాదం జరిగింది. ఓ ఎక్స్‌ప్రెస్ వే కుప్పకూలింది. దీంతో ఆ హైవేపై రాకపోకలు సాగిస్తున్న వాహనాలు లోయలో పడిపోయాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 19 మంది చనిపోయారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు లోయలో కనిపిస్తున్నాయి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్