‘ఇక యుద్దమే’

66చూసినవారు
‘ఇక యుద్దమే’
అడ్వర్టైజింగ్ గ్రూప్‌లపై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ దావా వేశారు. అక్రమంగా ‘X’ను బాయ్‌కాట్ చేసి బిలియన్ డాలర్ల నష్టానికి కారణమయ్యారని మస్క్ ఆరోపించారు. ‘శాంతి కోసం రెండేళ్లు ఎదురు చూశాం.. ఇక యుద్దమే’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

సంబంధిత పోస్ట్