గత పదేళ్లలో ఇలాంటి కక్ష సాధింపులు లేవు: కేటీఆర్‌

60చూసినవారు
గత పదేళ్లలో ఇలాంటి కక్ష సాధింపులు లేవు: కేటీఆర్‌
సీనియర్ ఎమ్మెల్యేకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. గత పదేళ్లలో ఇలాంటి కక్ష సాధింపులు లేవని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నీచంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఇదేనా మీ కాంగ్రెస్ పాలనలో వచ్చిన మార్పు.. ప్రేమ బజార్‌లో ద్వేషపు దుకాణం నడిపిస్తున్నారని రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ మరో పోస్టు చేశారు. రాజ్యాంగాన్ని రక్షిస్తున్నానని చెప్పుకొనే వ్యక్తికి ఇవి కనిపించడం లేదా అని కేటీఆర్ నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్