మాటలు వద్దు.. మేసేజ్‌లే ముద్దు..

74చూసినవారు
మాటలు వద్దు.. మేసేజ్‌లే ముద్దు..
ఒకప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిస్తే గంటల తరబడి మాట్లాడుకునేవారు. సెల్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక కూడా చాలా మంది బంధువులకో, ఆత్మీయులకో, సహచరులకో కాల్ చేసి మనసారా పలకరించేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానాన్ని 90 శాతం టెక్ట్స్ మెసేజెస్ ఆక్రమించాయని LivePersonకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి 10 మందిలో ఏడుగురు టెక్ట్స్ మెసేజెస్ ద్వారా డిజిటల్ కమ్యూనికేషన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్