హీరోయిన్‌ను నెట్టేసిన బాలకృష్ణ (వీడియో)

59549చూసినవారు
యంగ్ హీరో విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈవెంట్‌లో తన పక్కనే ఉన్న హీరోయిన్ అంజలిని ఒక్కసారిగా పక్కకి నెట్టేశారు. అలాగే ఈవెంట్‌లో కూర్చున్న బాలకృష్ణ పక్కన వాటర్ బాటిల్‌లో మద్యం ఉండటంతో వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై మీ కామెంట్ తెలపండి.

సంబంధిత పోస్ట్