టీఎంసీ ఓబీసీలకు అన్యాయం చేస్తోంది: మోదీ

64చూసినవారు
టీఎంసీ ఓబీసీలకు అన్యాయం చేస్తోంది: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వంపై మండిపడ్డారు. బెంగాల్ ప్రభుత్వం తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం ద్వారా ముస్లింలకు ఓబీసీల హక్కులను కల్పిస్తోందని ఆరోపించారు. దీనివల్ల ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి ఇతర కార్యక్రమాల అమలును అడ్డుకుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్