బాసర ట్రిపుల్‌ ఐటీ‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

52చూసినవారు
బాసర ట్రిపుల్‌ ఐటీ‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అధికారులు విద్యార్థులకు ఓ ప్రకటన చేశారు. 2024-2025 విద్యా సంవత్సరానికి ఐఐఐటీ అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల విద్యార్థులు జూన్ 1 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం దయచేసి బాసర IIIT అధికారిక వెబ్‌సైట్ లేదా admissions@rgukt.ac.in ఇమెయిల్‌ను సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్