ప్రజ్వల్ మాత్రమే కాదు.. ఆయన తండ్రి కూడా!

69చూసినవారు
ప్రజ్వల్ మాత్రమే కాదు.. ఆయన తండ్రి కూడా!
ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత రేవణ్ణ ఇంటిలో పనిచేసే 47 ఏళ్ల మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రజ్వల్ తోపాటు ఆయన తండ్రి, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ తనను లైంగికంగా హింసించారని ఆరోపిస్తూ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పనిలో చేరిన నాలుగు నెలల తర్వాత ప్రజ్వల్ ఫోన్ చేసి తన గదికి రమ్మని పిలిచేవాడని బాధితురాలు తెలిపింది.

సంబంధిత పోస్ట్