హిట్ మ్యాన్ బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కి నిరాశే..!

73చూసినవారు
హిట్ మ్యాన్ బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కి నిరాశే..!
రోహిత్ శర్మ పుట్టినరోజు నాడు స్పెషల్ ఇన్నింగ్స్ చూద్దామనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ఇవాళ లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 4 పరుగులకే హిట్ మ్యాన్ వెనుదిరిగారు. గత 5 పుట్టినరోజుల నాడు రోహిత్ స్కోర్లు చూస్తే 17 వర్సెస్ ఢిల్లీ(2009), 1 వర్సెస్ హైదరాబాద్(2014), 2 వర్సెస్ రాజస్థాన్(2022), 3 వర్సెస్ రాజస్థాన్(2023), 4 వర్సెస్ లక్నో(2024)గా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్