సెబీలో 97 ఉద్యోగాలకు నోటిఫికేషన్

57చూసినవారు
సెబీలో 97 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రభుత్వ రంగ సంస్థ సెక్యూరిటీ& ఎక్స్చేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) 97 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులు ఈ నెల 30లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి రూ.44,500- రూ.89,150 వరకు జీతం అందుకోవచ్చు. లింక్: https://ibpsonline.ibps.in /sebimarc24/

సంబంధిత పోస్ట్