మహమ్మద్ సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో

64చూసినవారు
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద భారత బౌలర్ సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నారు. అర్షదీప్ బౌలింగ్ లో USA బ్యాటర్ నితీశ్ కుమార్ లెగ్ సైడ్ వైపుగా ఫుల్ షాట్ ఆడగా, బౌండరీకి కొద్ది దూరంలో సిరాజ్ గాల్లోకి ఎగురుతూ బంతిని క్యాచ్ పట్టాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అని, బౌండరీ వద్ద సిరాజ్ మాయ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్