బీమా సంస్థలకు IRDAI కీలక ఆదేశాలు

64చూసినవారు
బీమా సంస్థలకు IRDAI కీలక ఆదేశాలు
లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్టులకు సంబంధించి బీమా నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కీలక ఆదేశాలు జారీచేసింది. పాలసీదారులకు బీమా ఉత్పత్తులపై బీమా సంస్థలు విధిగా రుణసదుపాయం కల్పించాలని సూచించింది. పాలసీ నియమనిబంధనలను అర్థం చేసుకునేందుకు ఇచ్చే ప్రీలుక్ పీరియడు 15 నుంచి 30 రోజులకు పెంచాలని పేర్కొంది. ఈ మేరకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన మాస్టర్ సర్క్యులరును జారీచేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్