ఇండియన్‌ బ్యాంక్‌లో 300 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

67చూసినవారు
ఇండియన్‌ బ్యాంక్‌లో 300 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌. ఇండియన్ బ్యాంక్‌ 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 02-09-2024. మరిన్ని వివరాల కొసం https://www.indianbank.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్