గుర్గావ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్) ఒప్పంద ప్రాతిపదికన 4 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ చేసిన వారు అర్హులు. ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/ దివ్యాంగులు రూ.300 మిగిలిన వారు రూ.600 చెల్లించి 2025 జనవరి 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.rites.com/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.