అద్భుతమైన స్కీం.. రూ.10 లక్షల పెట్టుబడితో చేతికి రూ.30 లక్షలు

68చూసినవారు
అద్భుతమైన స్కీం.. రూ.10 లక్షల పెట్టుబడితో చేతికి రూ.30 లక్షలు
పోస్టాఫీసులోని ఎఫ్‌డీ పథకంలో మీరు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే, 7.5 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్లకు మీకు రూ.4,49,948 వడ్డీ లభిస్తుంది. కానీ మీరు ఈ పథకాన్ని 5 ఏళ్ల పాటు పొడిగిస్తే రూ.11,02,349 వడ్డీగా పొందుతారు. 10 ఏళ్ల తర్వాత మీ మొత్తం రూ. 21,02,349 అవుతుంది. మీరు మెచ్యూరిటీ చెందడానికి ముందు మరోసారి పొడిగించాల్సి ఉంటుంది. 15 ఏళ్లకు మీకు రూ.10 లక్షల పెట్టుబడిపై వడ్డీగా రూ.20,48,297 మాత్రమే లభిస్తుంది. మీరు మెచ్యూరిటీపై రూ.30,48,297 పొందుతారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్