రోహిత్ ’హోలీ‘ సెలబ్రేషన్స్ కుమ్మేశాడుగా..

2229చూసినవారు
కుటుంబసభ్యులు, ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులతో కలిసి రోహిత్ శర్మ హోలీ పండుగను జరుపుకున్నారు. రోహిత్ సహచరులతో కలిసి రంగుల పూసుకుని నీటితో సంబురాలు చేసుకున్నారు. డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపిన వీడియోను సోషల్ మీడియాలో రోహిత్ షేర్ చేశారు. ఈ వీడియోకు బ్లాక్ బస్టర్ & కుర్చీని మడతపెట్టి సాంగ్స్ ను యాడ్ చేశారు. ఇందులో శర్మ డాన్స్ హైలైట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్