రాగి ఇడ్లీ తయారు చేసే విధానం ఇదే

52చూసినవారు
రాగి ఇడ్లీ తయారు చేసే విధానం ఇదే
రాగి ఇడ్లీ రవ్వ చేసుకోవడం గురించి తెలుసుకుందాం. ముందుగా ఇడ్లీ రవ్వ, మెంతులు, మినపప్పు విడివిడిగా 6 గంటల పాటు నానబెట్టాలి. మూడు కలిపి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో రాగి పిండి, కొన్ని నీళ్ళు పోసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కూడా ఆరు గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ కు నూనె రాసి మిశ్రమాన్ని కొద్ది, కొద్దిగా వేయాలి. ఆవిరి మీద పది నిమిషాల పాటు ఉడికించాలి. అలా రెడీ అయిన ఇడ్లీలను కొత్తిమీర చట్నీతో లాగిస్తే సూపర్ గా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్