ఆరేళ్లలో 16 పరీక్షలు వాయిదా వేసిన NTA

69చూసినవారు
ఆరేళ్లలో 16 పరీక్షలు వాయిదా వేసిన NTA
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 16 పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్, రవాణా, సాంకేతిక తదితర సమస్యలను కారణాలుగా పేర్కొంది. డీఎంకే ఎంపీ కనిమొళి అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్