ఎన్టీఆర్ ‘ఆది’ మూవీకి 22 ఏళ్లు

77చూసినవారు
ఎన్టీఆర్ ‘ఆది’ మూవీకి 22 ఏళ్లు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆది’ సినిమా విడుదలై నేటితో 22 ఏళ్లు పూర్తయింది. 2002లో మార్చి 28న విడుదలైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఎన్టీఆర్ కెరీర్‌లో నాలుగో మూవీగా తెరకెక్కగా.. అతడికి తొలి మాస్ హిట్‌ను అందించింది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 108 కేంద్రాల్లో 50 రోజులు, 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడి ఆ రోజుల్లో ఆల్‌టైం రికార్డులు సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్