ఎన్టీఆర్ ‘దేవర’ ట్రైలర్ విడుదల

67చూసినవారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవర’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్