ఒడిశా సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు

57చూసినవారు
ఒడిశా సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు
ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ఇవాళ సాయంత్రం 5.00 గంటలకు ప్రమాణం చేయనున్నారు. మోహన్ చరణ్‌తోపాటు ఎమ్మెల్యేలు పార్వతీ పరీదా, కనక్ వర్ధన్ సింగ్‌దేవ్‌‌లు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేయనున్నారు. ఇక మోహన్ చరణ్ కేబినెట్‌లో 12 మంది మంత్రులుగా చేరనున్నట్లు సమాచారం. కాగా, ప్రమాణస్వీకార కార్యక్రమం భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో జరుగనుంది.

సంబంధిత పోస్ట్