ఓల్డ్ క్లాస్‌మేట్స్ బ్లాక్‌మెయిల్.. వివాహిత ఆత్మహత్య!

76చూసినవారు
ఓల్డ్ క్లాస్‌మేట్స్ బ్లాక్‌మెయిల్.. వివాహిత ఆత్మహత్య!
బెంగళూరులో ఘోరం జరిగింది. మమత (31) అనే వివాహిత మహిళ ఉత్తర బెంగళూరులోని బగలగుంటెలో నివాసం ఉంటుంది. ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ లోకేష్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే గత కొద్ది రోజులుగా పాత స్కూల్‌మేట్స్ అశోక్, గణేష్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. దీంతో వారి వేధింపులు తాళలేక గత వారం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్