ఒలింపిక్స్: నేడు బరిలోకి దిగనున్న నీరజ్ చోప్రా

66చూసినవారు
ఒలింపిక్స్: నేడు బరిలోకి దిగనున్న నీరజ్ చోప్రా
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మంగళవారం పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నారు. క్వాలిఫయర్స్‌‌ పోటీలో ఆయన తలపడనున్నారు. ప్రస్తుత ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. స్వర్ణం సాధిస్తాడని అంతా భావిస్తున్నారు. మరోవైపు భారత హాకీ టీమ్ జర్మనీతో సెమీఫైనల్‌లో తలపడనుంది. ఇక మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో ప్రీ క్వార్టర్స్‌లో వినేష్ ఫోగట్ బరిలోకి దిగనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్