ఒలింపిక్స్: సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి

51చూసినవారు
ఒలింపిక్స్: సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు నిరాశే మిగిలింది. మలేషియా చేతిలో సాత్విక్-చిరాగ్ జోడీ ఓడిపోయింది. తొలి సెట్‌ను 21-13తో సునాయాసంగా కైవసం చేసుకున్న ఈ జంట తడబడింది. 14-21తో రెండో సెట్‌ను కోల్పోయింది. హోరాహోరీగా సాగిన మూడో రౌండ్లో సాత్విక్-చిరాగ్ జోడీ పుంజుకున్నా ఆ తర్వాత పట్టుకోల్పోయింది. ఫలితంగా మూడో రౌండ్‌లో 16-21 తేడాతో ఓడిపోయి సెమీస్‌ ఆశలు చేజార్చుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్