ఒకవైపు వడగాలులు.. మరోవైపు వర్షాలు

73చూసినవారు
ఒకవైపు వడగాలులు.. మరోవైపు వర్షాలు
రాష్ట్రంలో శనివారం వేడి మరింత తీవ్రస్థాయికి చేరింది. గడిచిన పదేళ్లలో లేనంతగా సాధారణం కన్నా 6.1 డిగ్రీలు అదనంగా నమోదైంది. ఇక నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రమంతటా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్