రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి ఏ రోజుతో రెండేళ్లు పూర్తయ్యాయి?

64చూసినవారు
రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి ఏ రోజుతో రెండేళ్లు పూర్తయ్యాయి?
రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి 2024, ఫిబ్రవరి 24తో రెండేళ్లు పూర్తయ్యాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌లో రష్యన్‌ భాష మాట్లాడేవారిపై ఉక్రెయిన్‌ ప్రభుత్వం 2014 నుంచి మారణకాండకు పాల్పడుతుందని ఆరోపిస్తూ 2022లో ఇదే రోజున ‘ప్రత్యేక మిలటరీ ఆపరేషన్‌’ పేరుతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధాన్ని ప్రారంభించారు. యుద్ధంలో ఉన్న ఓ దేశానికి ఆర్థికసాయం అందించడం ఐఎంఎఫ్‌ చరిత్రలోనే ఇది తొలిసారి.

సంబంధిత పోస్ట్