తొలి రౌండ్ ఫలితాలకు గంటన్నర సమయం

77చూసినవారు
తొలి రౌండ్ ఫలితాలకు గంటన్నర సమయం
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైనా ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పవు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టినా అది పూర్తవడానికి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తంగా తొలి రౌండ్ ఫలితం లేదంటే పోస్టల్ బ్యాలెట్ ఫలితం ఏది రావాలన్నా 9.30 గంటల వరకు ఆగాల్సిందే. సాయంత్రం 4 గంటలకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్