అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫిల్ప్స్ ఒలింపిక్స్‌లో 28 మెడల్స్ సాధించారు. ఇందులో 23 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 90 దేశాలు అతని కంటే తక్కువ పతకాలు సాధించాయి. అందులో ముఖ్యమైన 5 దేశాలు ఇవే: నైజీరియా (27), సెర్బియా (25), ట్రినిడాడ్ అండ్ టొబాగో (19), ఇజ్రాయెల్ (15), పాకిస్థాన్ (10).