మిగతా ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాం: మంత్రి పొన్నం

67చూసినవారు
మిగతా ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాం: మంత్రి పొన్నం
కానిస్టేబుల్స్‌ మాత్రమే కాదు.. మిగతా ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బుధవారం కానిస్టేబుళ్లకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది ఉద్యమించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీలు నెరవేరుస్తుందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్