మిమ్మల్ని స్మార్ట్‌గా మార్చే ఈ చిన్న విషయాలు తెలుసుకోండి.!

55చూసినవారు
మిమ్మల్ని స్మార్ట్‌గా మార్చే ఈ చిన్న విషయాలు తెలుసుకోండి.!
మిమ్మల్ని మీరు స్మార్ట్‌గా మార్చుకునేందుకు వీటిని పాటిస్తే ఫలితం ఉంటుంది. ఉదయం లేవగానే కనీసం రెండు గ్లాసులు మంచి నీటిని తాగాలి. దీనివల్ల బాడీ డ్రీహైడ్రేషన్ తగ్గి మెదడు చురుకుగా ఉంటుంది. గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిన్నపాటి కునుకు తీయాలి. రోజులో కొంత సమయం వీడియో గేమ్ ఆడటం, బుక్స్ చదవడానికి కేటాయించాలి. మీకంటే తెలివైన వాడితో కొంత సమయాన్ని కేటాయించి మాట్లాడాలి. ఇలా చేయడం వలన మిమ్మల్ని మీరు స్మార్ట్ గా మార్చుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్