గాంధీ మార్గంలోనే మా నిరసన: రాహుల్

67చూసినవారు
గాంధీ మార్గంలోనే మా నిరసన: రాహుల్
ప్రధాని మోదీ కాన్వాయ్ పై దుండగులు చెప్పులు విసరడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. “ఓ ముఖ్యవిషయం గురించి మీడియా సమావేశంలో చెప్పడం మరచిపోయాను. నరేంద్ర మోదీ కాన్వాయ్ పై చెప్పులు విసరడాన్ని ఖండిస్తున్నా. ఆయన భద్రతలో ఇది తీవ్రమైన లోపం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మా నిరసన గాంధీ మార్గంలో ఉంటుంది. ప్రజాస్వామ్యంలో హింస, ద్వేషానికి తావు లేదు” అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్