శ్రీ వరి సాగులో నీటి యాజమాన్యం

75చూసినవారు
శ్రీ వరి సాగులో నీటి యాజమాన్యం
శ్రీ వరి సాగులో స‌రైన నీటి యాజమాన్య ప‌ద్ధ‌తులు పాటిస్తే అత్య‌ధిక రాబ‌డి పొంద‌వ‌చ్చ‌ని వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ప‌రిశోధ‌కులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పొలం తడిగా ఉండాలి కానీ నీరు నిలవకూడదు. నీరు ఎక్కువైతే బయటకు పోవటానికి వీలుగా ప్రతి 2 మీటర్లకి ఒక కాలువ ఏర్పాటు చేయాలి. మధ్యమధ్యలో పొలం ఆరితే నీరు పెడుతు౦డాలి. దీంతో వేర్లు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్