పంచలోహ పట్టీలు.. ఆరోగ్యం కూడా..

69చూసినవారు
పంచలోహ పట్టీలు.. ఆరోగ్యం కూడా..
పట్టీలు.. గజ్జెలు.. మువ్వలు ఇలా పేరు ఏదైతేనేం ఆడపిల్లలకు రెట్టింపు అందాన్ని తెచ్చిపెడతాయి. ఇవి అమ్మాయిల మనసు దోచుకోవడమే కాదు, మగవారి గుండెల్లోనూ అలజడి రేపుతుంటాయని కవులు వర్ణిస్తుంటారు. పంచలోహాలంటే.. బంగారం, వెండి, రాగి, జింక్, ఇనుము అనే ఐదు లోహాల కలయిక. అందుకే పంచలోహాలతో చేసిన ఆభరణాలు ధరించడం వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్