"ఏపీలో రక్షిత మంచినీరు లేని గ్రామం అంటూ లేదు అని అనిపించుకోవాలని నా కోరిక. ఎంత సాధ్యపడుతుంది అనేది వనరులు, అరకులో ఇప్పటికీ డోలీలో మోసుకుని గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారు. ఆ పరిస్థితులు మార్చాలి. నేను అరకుకు వెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి. అక్కడి ప్రజలు కష్టాలు తెలుసుకుని.. వాటిని తీర్చడమే నా లక్ష్యం. పదవులను నేను ఎప్పుడూ ఆశించలేదు" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.