ఒలింపిక్స్ టార్చ్ బేరర్‌గా దివ్యాంగుడు

50చూసినవారు
ఒలింపిక్స్ టార్చ్ బేరర్‌గా దివ్యాంగుడు
ఫ్రాన్స్‌కు చెందిన కెవిన్ పియెట్ అనే దివ్యాంగ టెన్సిస్ క్రీడాకారుడు పారిస్ ఒలింపిక్స్‌లో టార్చ్ బేరర్‌గా నిలిచాడు. 35 ఏళ్ల కెవిన్ 10 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాళ్ల స్పర్శను కోల్పోయాడు. పక్షవాతం కారణంగా కెవిన్ రెండు కాళ్లు పనిచేయడం లేదు. కెవిన్.. తాను సొంతంగా నడవలేకపోయినా రోబిటిక్ యంత్రం సాయంతో నడుస్తూ ఒలింపిక్స్ జ్యోతిని మోసాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్