ప్రధాని మోడీని సత్కరించిన చంద్రబాబు, పవన్

79చూసినవారు
ప్రధాని మోడీని సత్కరించిన చంద్రబాబు, పవన్
ఏపీ నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు, మంత్రి పవన్ కళ్యాణ్ సత్కరించారు. శాలువా కప్పి జ్ఞాపికను బహూకరించారు.

సంబంధిత పోస్ట్