అంజన్నపై పవన్ కళ్యాణ్ కు ఎనలేని భక్తి.. కారణమిదే!

68చూసినవారు
అంజన్నపై పవన్ కళ్యాణ్ కు ఎనలేని భక్తి.. కారణమిదే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు కొండగట్టు ఆంజనేయ స్వామిని అంతగా విశ్వసిస్తారు. ఆయనకు కొండగట్టు అంజన్న అంటే ఎందుకంత గురి అన్నది ఆసక్తికరమైన విషయం. కొండగట్టు ఆంజనేయ స్వామికి వరాలిచ్చే దేవుడని ప్రతీతి, అందుకే పవన్ కొండగట్టు అంజన్నను బలంగా నమ్ముతారు. ఆంజనేయుడు అంటే అందరికీ శక్తినిచ్చేవాడని పవన్ కళ్యాణ్ కు అభిప్రాయం.

సంబంధిత పోస్ట్