క్లీంకారకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్

71చూసినవారు
క్లీంకారకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్
పవన్ కళ్యాణ్ క్లీంకారాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు అన్న వార్త తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఓ డైమండ్ బ్రేస్లెట్ ను క్లింకారాకు గిఫ్ట్ గా ఇచ్చారట. దాంట్లో క్లీం కారా అనే అక్షరాలు వచ్చే విధంగా డిజైన్ చేయించారట. దాదాపు దీని కోసం కోటి రూపాయలు పైన ఖర్చు చేశారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్