భారత సైన్యంలోకి 'నాగాస్త్ర-1' డ్రోన్‌

79చూసినవారు
భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో ఆయుధం వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అత్యాధునిక 'నాగాస్త్ర-1'ను నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ భారత సైన్యానికి అప్పగించింది. ‘నాగాస్త్ర-1’ ఇళ్లలోకి ప్రవేశించి కూడా శత్రువులపై దాడి చేయగలదు. సైనిక భాషలో ఈ నాగాస్త్ర డ్రోన్‌లను లాటరింగ్ మందుగుండు సామగ్రి అంటారు. ఈ సూసైడ్ డ్రోన్‌లు శత్రు లక్ష్యాలపై కచ్చితంగా దాడి చేయగలవు.

సంబంధిత పోస్ట్