నోట్ల దండలతో వచ్చి నామినేషన్

84చూసినవారు
నోట్ల దండలతో వచ్చి నామినేషన్
తమిళనాడులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. విక్రవాండీ నియోజకవర్గానికి ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ ఫెడరేషన్ అధ్యక్షుడు అగ్ని ఆళ్వార్ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ డిపాజిట్ డబ్బులు రూ.10 వేలలో కొన్ని నోట్ల కట్టలను మాలగా తయారుచేసి మెడలో వేసుకొని రాగా.. మరికొంత డబ్బును చిల్లర రూపంలో రెండు సంచులలో తీసుకొచ్చాడు. దీంతో ఎన్నికల అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్