మెగా సంక్రాంతి సంబరాల్లో పవన్ వారసుడు హైలెట్‌గా నిలిచాడు. యానిమల్ సినిమాలో తండ్రి కొడుకుల బంధానికి నిదర్శనంగా నిలిచిన నాన్న నువ్వు నా ప్రాణం సాంగ్‌ను.. పియానోపై వాయించి అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను
ఉపాసన షేర్ చేసింది. దీంతో కొడుకు పక్కనే పవన్ ఉండుంటే ఎంత బాగుండేదో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా అకీరాను ఫ్యాన్స్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.