ప్చ్.. వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి

167790చూసినవారు
ప్చ్.. వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి
హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో చిన్నారి నాగరాజు మృతి చెందాడు. సామా ఎంక్లేవ్ దగ్గర చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్