శ్రీశైలం ఘాట్ రోడ్డులో నెమ‌ళ్ల నృత్యం (Video)

69చూసినవారు
ఎవరైనా అమ్మాయి అందంగా నాట్యం చేస్తే.. అచ్చం నెమలిలా నాట్యం చేసినట్లుందని పొగుడుతాం. మరి అలాంటిది ఓ నెమలే ప్రకృతి ఒడిలో పురి విప్పి నాట్యం చేస్తే.. ఆ దృశ్యాన్ని వర్ణించడం సాధ్యమేనా? న‌ల్ల‌మ‌ల్ల అడ‌వుల్లోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఇలాంటి దృశ్యమే కనిపించింది. పచ్చని ఆహ్లాదకర వాతావరణంలో అందమైన నెమళ్లు.. న‌డిరోడ్డుపై పురి విప్పి నాట్యం చేశాయి. ఆ రమణీయ దృశ్యాల‌ను ప‌ర్యాట‌కులు త‌మ కెమెరాల్లో బంధించారు.

సంబంధిత పోస్ట్