జాతీయ స్థాయి పోటీలకు మంథని విద్యార్థుల ఎంపిక

74చూసినవారు
జాతీయ స్థాయి పోటీలకు మంథని విద్యార్థుల ఎంపిక
న్యూఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి కరాటే పోటీలకు మంథని విద్యార్థులు ఎంపికయ్యారు. ఇనిస్ట్రక్టర్ కోండ్ర నాగరాజు ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో అండర్ 17 విభాగంలో బేరా ఆదిత్య తేజ గోల్డ్ మెడల్, పొట్ల శ్రావణ్ కుమార్ గోల్డ్ మెడల్, రంగు శ్రీ చరణ్ గోల్డ్ మెడల్, తోట హాసిని సిల్వర్ మెడల్స్ సాధించారు.డిసెంబర్ 9 నుండి 16 వరకు న్యూ ఢీల్లీ లో జరగపోయే జాతీయ స్థాయి కరాటే సెలక్షన్స్ కి సెలక్ట్ అయ్యారు.

సంబంధిత పోస్ట్