ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి

885చూసినవారు
ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి
ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఐ సి టీ సి కౌన్సిలర్ సత్యానందం అన్నారు. గురువారం మంథని ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థినీలకు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. అరక్షిత లైంగిక పద్ధతుల వల్ల ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. యువత చదువు పై దృష్టి సారించాలన్నారు. ఈ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్