బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్న కో ఆప్షన్ మెంబర్

157చూసినవారు
బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్న కో ఆప్షన్ మెంబర్
పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో 9వ వార్డులో మొత్తం 4 చోట్ల బతుకమ్మ వేడుకలకు 9 వ వార్డ్ కౌన్సిలర్ గొట్టం లక్ష్మీ-మల్లయ్య (కో ఆప్షన్ మెంబర్) ఏర్పాట్లు చేయిస్తున్నారు. అనంతరం 9 వ వార్డ్ లోని బతుకమ్మ నిమజ్జనం చేసే చెరువును ట్రాక్టర్ ద్వారా చదును చేపించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లయ్య మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను అందరూ కరోనా జాగ్రత్తలు తీసుకొని పండుగను జరుపుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 9 వార్డ్ కమిటీ మెంబర్లు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్