సుల్తానాబాద్ పట్టణ గాంధీనగర్ కాలనీకి చెందిన యువతకు వారి కోరికమేరకు స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు నాయకులతో కలిసి క్రికెట్ కిట్ అందించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల పౌండేషన్ వ్యవస్థాపకుడు నల్ల మనోహర్ రెడ్డి అనంతరం త్వరలో జరగనున్న సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ (SPL) క్రికెట్ టోర్నమెంట్ కొరకు గ్రౌండ్ పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్,పీటిలు శంకరయ్య,మరియు గెల్లు మదుకర్,ఆడెపు సదానందం,చిలగాని సందీప్,తుమ్మ నిశాంత్,గోలి సాయిచంద్ర,అశాడపు పవన్ సాయి,శ్రీకాంత్,ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.