సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీ నగర్ లో గాంధీనగర్ యువకులు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ సన్ని పటేల్, బొల్లి నగేష్, చిలగని సందీప్, బొల్లి ప్రేమ్, తుమ్మ నిశాంత్, గోలి సాయి చంద్ర, పోరండ్ల శ్రీధర్, బొమ్మ సాయి, ఆడిచెర్ల నిశాంత్, కట్ల అజయ్,విజయ్, బైరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.