నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణం లోని గాంధీనగర్ లో గల గోలి భువనేశ్వరి జాతీయస్థాయి కోకో క్రీడా కారిణికి పట్టణ మున్సిపల్ చైర్మన్ ముత్యం సునిత మరియు వైస్ చైర్మన్ బిరుదు సమత ఆధ్వర్యం లో ఘనంగా సన్మానంచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.