పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మర్రిపల్లి పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమం మండల విద్యాధికారి ఛాయదేవి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనురాధ గురువారం ప్రారంభించారు. మెనూలో భాగంగా పొంగల్, సాంబార్ వడ్డించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పిల్లలమర్రి సత్తయ్య, మురళి కృష్ణ, ఉపాధ్యాయులు స్వప్న,
విద్యార్థులు పాల్గొన్నారు.